¡Sorpréndeme!

Jr NTR Fans కి గుడ్ న్యూస్ | కాన్సెప్ట్ అలానే ఉంటుందా! | RRR Movie || Oneindia Telugu

2021-02-25 77 Dailymotion

Jr NTR is back into small screens soon. Jr NTR tv show updates.
#JrNTR
#NTR30
#RRR
#Tarak
#Trivikram

బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 ఎన్టీఆర్ హోస్టింగ్ తో ఏ రేంజ్ లో మొదలయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బిగ్ బాస్ కు తెలుగులో కూడా మంచి లైఫ్ ఉందని నిరూపించిన తారక్ హోస్ట్ గా తన బాధ్యతలను ఎలాంటి పొరపాటు లేకుండా నిర్వర్తించారు. ఇక చాలా రోజుల తరువాత తారక్ మరో రియాలిటీ షోతో సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల త్రివిక్రమ్ తో కలిసి షోకు సంబంధించిన ఒక పని పూర్తి చేసినట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే